కష్టం వస్తే కన్నీరు లాగా తోడుగా ఉన్నావు
సంతోషంలో నవ్వుల పూవులే పూయించావు
శత్రువులం అయిపోయామా అంటూనే అక్క మీద ప్రేమని చూపించావు
మాట్లాడుకోవద్దు అంటావు, కానీ కన్నా, ఉండగలవా నువ్వు?
"ఇంకా" లు "చెప్పు" ఇవీ మన కబుర్లు
అయినా కుడా గంటలు గంటలు ఊసులు
కోపాలు, బాధపడటాలు
ఇంతలో "సారీ" , " ప్లీజ్" ల తో బుజ్జగింపులు
ఆ కోపంలోను ప్రేమే కనిపిస్తుంది.
ఒకసారి అన్నావు,
ఈ మధ్య కాలం బాధ పడిన రోజులే ఎక్కువని
కానీ, కన్నా ...బాధ పడినవి కొన్ని క్షణాలు
ఆప్యాయంగా మాటలు చెప్పుకున్న రోజులే ఎక్కువ కదూ.

No comments:
Post a Comment